ఆంధ్రకు ప్రత్యేక తుఫాను హెచ్చరిక

ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే మూడు రోజుల దాకా తుఫాన్ హెచ్చరిక. ఇది భారత వాతావరణ శాఖ విడుదలచేసిన సమాచారం
 ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం 
ఈ రోజు  ఉత్తర కోస్తా ఆంధ్రాలో  ఉరుము లు మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల  కురిసే అవకాశం ఉంది. రేపు
ఉత్తర కోస్తా ఆంధ్రాలో  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు   అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.
విజయ నగరం, విశాఖ పట్నం తూర్పు మరియు పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో   తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు   కొన్ని చోట్ల
కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర
ఈరోజు  దక్షిణకోస్తా ఆంధ్రాలో  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ప్రకా శం జిల్లా లో భారీ నుంచి అతి భారీ వర్షాలు,నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉంది.
రేపు దక్షిణకోస్తా ఆంధ్రాలో  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. కృష్ణ మరియు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది.
 రాయలసీమ 
ఈ రోజు  రాయలసీమలో  ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అనంత పురం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు
కడప జిల్లా లో,  భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు చిత్తూరు జిల్లాలో కురిసే అవకాశం ఉంది.
రేపు  రాయలసీమలో 
రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. అనంత పురం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు  చిత్తూరు జిల్లా లో,
భారీ నుంచి అతి భారీ వర్షాల తో పాటు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కర్నూలు కడప జిల్లాలలో కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి  రాయలసీమలో 
ఇక తేలికపాటి నుండి  ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *