ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో బతుకమ్మ వేడుకలు (గ్యాలరీ)

హైదరాబాద్  ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పార్టీ ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, నందమూరి సుహాసిని, తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న పాల్గొన్నారు.