మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్ సర్జరీజరిగింది. అది విజయవంతమయింది.అయితే ఆయనకు కరోనా సోకింది.
అనారోగ్యానికి గురైన ప్రణబ్ ను సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ప్రణబ్ ముఖర్జీ స్వయంగా ట్వీట్ చేశారు.
On a visit to the hospital for a separate procedure, I have tested positive for COVID19 today.
I request the people who came in contact with me in the last week, to please self isolate and get tested for COVID-19. #CitizenMukherjee— Pranab Mukherjee (@CitiznMukherjee) August 10, 2020
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆర్మీ ఆసుపత్రికి వెళ్లి మాజీ రాష్ట్రపతి ఆరోగ్యం గురించి వాకబుచేశారు. ఆయన తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Visited the Army Hospital (R&R) in New Delhi and met the Doctors to enquire about the health of former President Shri Pranab Mukherjee ji. I pray for his well being and speedy recovery.
— Rajnath Singh (@rajnathsingh) August 10, 2020
మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పలువరు కాంగ్రెస్ నేతలు కూడా ప్రణబ్ ముఖర్జీ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.