ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా “వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్” ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.
విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి.
ఈ ల్యాబ్స్ లలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల క్వాలిటీ పరిశీలించేందుకు పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలలో కింది విషయాలను పరిశీలించి క్వాలిటీ నిర్ధారిస్తారు.
*Seed Testing: Physical Purity, Moisture, and Germination Tests.
*Fertilizer Testing: Availability of Nitrogen, Phosphorus &
Potash, Boran, and Sulphur.
*Pesticide Testing: Shall act as a Collection point and sample will
be sent to the District Lab and results will be communicated to
the Farmers.