తెలంగాణలో ఈ రోజు 1590 కరోనా కొత్త కేసులు, మరణాలు 7

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గత 24 గంటలలో  కొత్తగా 1590 కొరొనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తొ కేసుల సంఖ్య 23902కు చేరింది. పోతే, ఈ రోజు 7 మరణాలు సంభవించాయి.
దీనితో మొత్తం మృతుల సంఖ్య 295కి చేరింది. ఇపుడు తెలంగాణలో యాక్టివ్ గా 10904 కేసులు ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. ఈ రాత్రి వైద్య శాఖ విడుదల చేసిన బులెటీన్ ప్రకారం ఈ రోజు డిశ్చార్జ్ అయిన వారు 1166. మొత్తంగా డిశ్చార్జ్ అయిన వారు 12703 మంది. ఈ రోజు కూడా  ఎప్పటిలాగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1277 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా వివరాలు: