కేంద్ర ప్రభుత్వము జూన్ 1 నుండి 200 ప్యాసింజర్ రైళ్లను దేశవ్యాప్తంగా నడపటం మొదలుపెట్టింది. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో 22 ట్రైన్లు నడుస్తున్నాయి. కొన్ని COVID ప్రోటోకాల్ మూలంగా ఏపీ లోని నడిచే రైళ్లు కొన్ని సేష్టన్ల వద్ద ఆపరాదని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ చేసిన ఈ విజ్ఞప్తిని రైల్వే ఆమోదించింది. అందువల్ల ఈ క్రింది స్టేషన్లలో ఆగవు. అందరూ గమనించగలరు
జూన్ 4 నుంచి ఈనిర్ణయం అమల్లోకి వస్తుంది. రద్దు చేసిన స్టేషన్లలో రైలు ఎక్కడానికి, దిగడానికి టికెట్లను అడ్వాన్సుగా బుక్ చేసుకున్న వారికి చార్జీలను పూర్తిస్థాయిలో తిరిగి చెల్లించనున్నారు.