ఈ నెల 11 వ తారీఖు లోపు కార్మికులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని హైకోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించింది.
ఈ రోజు మునుపటికంటే తీవ్రంగా వ్యాఖ్యలు చేసింది.
ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయని విస్మరించొద్దుని గుర్తు చేసింది.
సమస్య పరిష్కరించక పోతే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్న ప్రభుత్వం ను హెచ్చరించినది.
ప్రభుత్వం తో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నా మని కార్మిక సంఘాలు కోర్టుకు తెలిపాయి.
కోర్ట్ తీర్పు ను స్వాగతిస్తు న్నమని కార్మిక సంఘాలు చెప్పయి.
తదుపరి విచారణను కోర్టుఈ నెల 11 కు వాయిదా వేసింది.