కర్నూలులో హైకోర్టు రాయలసీమలో రాజధాని కోరుతూ హైకోర్టు రాజధాని ఏర్పాటుకు కర్నూలులో ఉన్న అనువైన అనుకూలమైన అంశాలను వివరిస్తూ కరపత్రాన్ని రాయలసీమ ప్రజా విద్యార్థి సంఘాల పేరుతో వేయించడం జరిగింది. ఈ కరపత్రాన్ని విడుదల చేసే కార్యక్రమాన్ని నవంబర్ 2 శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు కర్నూల్ సి -క్యాంపు సెంటర్ నందు ఉన్న లలిత కళా సమితిలో ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమనికి ప్రజా, విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులను, మేధావులను తప్పనిసరిగా హాజరై రాయలసీమ ఉద్యమాన్ని మరింత వలసిందిగా రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ తరఫున కోరుతున్నాము.
Thanks From Koneti Venkateswarlu M Mohan Akumalla Sridhar