చంద్రయాన్ 2 సంపూర్ణ యాత్ర ఫుల్ 3D వీడియో…

సోమవారం నాడు ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష నౌకను మోసుకుపోయేందుకు ఉద్దేశించిన జిఎస్ ఎల్ వి మార్క్ -III ఎం 1  ప్రయోగం  విజయవంతమయి పోయింది. తర్వాత ఏమవుతుంది?
భూమ్మీది నుంచి చంద్రుడి వరకు సాగే   చంద్రయాన్ 2 మిషన్ ఎలా మొదలయింది, ఎలాసాగుతుంది, ఎలా చంద్రుడి మీదకు మారుతుంది… కళ్లకు కట్టినట్లు చూపే 3D  వీడియోని ఇస్రో విడుదల చేసింది.

 

(3D animated video of chandrayaan2 mission released by ISRO)