ఈ రోజు సోమవారం(15.07.2019)
ఉదయం 5 గంటల సమయానికి తిరుమల సమాచారం.
తిరుమల ఉష్ణోగ్రత: 22C° – 32℃°
• నిన్న 89,376 మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గింది
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ
భక్తులతో నిండినది, భక్తులు
బైట వేచి ఉన్నారు
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
24 గంటలు పట్టవచ్చు
• నిన్న 36,830 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.65 కోట్లు
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
ఐదు గంటల సమయం
పట్టవచ్చు
వయోవృద్దులు – దివ్యాంగుల
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,