ఈ రోజు (01.07.2019) తిరుమల సమాాచారం.
తిరుమల ఉష్ణోగ్రత: 23C° – 34℃°
• నిన్న 94,155 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 గదులలో భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం నుంచి శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 16 గంటలు పట్టవచ్చును
• నిన్న 40,077 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సర్పించిన నగదు ₹: 3.50 కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం పట్టవచ్చు.
వయోవృద్దులు మరియు దివ్యాంగుల
• ప్రత్యేయకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750) ఇస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీరికి దర్శనాన్ని అనుమతిస్తారు,