కూలిపోయే ముందు…ఇథియోపియా విమానంలో మృత్యు రోదన (రేర్ వీడియో)

గత ఆదివారం ఉదయం ఇథియోపియా విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తంగా 158 మంది ప్రయాణికులు చనిపోయారు. కూలిపోతున్నదన్న సమాచారం తెలిశాక విమానంలో ఎం జరిగిందో చూడండి. మృత్యువు కళ్ళ ముందు కనబడుతూ ఉంది. అయితే ఎవరికి చెప్పుకోలేని దీన స్థితి. ఇది ఎలావుంటుందో చూడండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *