కంటిచూపుతో దేశాన్ని ఊపేసింది మళయాలీ అమ్మాయి ప్రియ వారియర్. ఆమె కన్ను కొడితే దేశంలోని చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ పడిపోయారు. నెలల తరబడి ప్రియా చుట్టే చర్చోప చర్చలు సాగాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక అమ్మాయి ప్రియా వారియర్ నే మించిపోయేలా కన్ను కొట్టేస్తోంది. కన్ను కొట్టడమే కాదు.. మ్యూజిక్ కు అనుగుణంగా హావభావాలు పలికిస్త్తోంది. ఈ అమ్మాయి వీడియో చూస్తే ఎవ్వరైనా ఫిదా అయిపోవాల్సిందే.
కింద వీడియో ఉంది మీరూ చూడండి.