అమ్మాయిలు బీర్ తాగితే.. (వీడియో)

ఈరోజుల్లో బీర్ తాగడం ఫ్యాషన్ గా మారింది. అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా బీర్ లాగించేస్తున్నారు.

సరదాగా అమ్మాయిలు బీర్ తాగితే ఎలా ఉంటుందో కింద వీడియో చూడండి.

కొందరు అమ్మాయిలు బీర్ తాగుతూ వీడియో తీసుకున్నారు. ఆ వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో జోరుగా చెక్కర్లు కొడుతోంది.
ఇక్కడ బీర్ తాగే అమ్మాయిలు సరదాగానే బీర్ తాగారని తెలుస్తోంది. ఎందుకంటే అమ్మాయిలు అర డజన్ మంది ఉన్నారు. బీర్ మాత్రం ఒకటే ఉంది. కాబట్టి ఈ వీడియో సరదా కోసమే బీర్ తాగినట్లు యాక్ట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని తెలుస్తోంది.

మరి వీడియో పైన ఉంది మీరూ చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *