ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను పునరుద్ధరించే బాధ్యతను కేరళ మాజీ ముఖ్యమంత్రి వూమెన్ చాందీకి అప్పగించారు. ఆయనను ఇన్ చార్జ్ జనరల్ సెక్రటరీ నియమించారు. దిగ్విజయ్ సింగ్ ఇంతవరకు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. దిగ్విజయ్ సింగ్ సేవలకు ధన్యవాదాలు చెబుతూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాందీని నియమించారు.
INC COMMUNIQUE
Announcement of General Secretary Incharge of Andhra Pradesh. @INC_Andhra pic.twitter.com/4EEYBdKhXI
— INC Sandesh (@INCSandesh) 27 May 2018