కన్నాకు గన్నవరంలో ఘన స్వాగతం (వీడియో)

కొద్ది సేపటి కిందట ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయం కి చేరుకున్న అంధ్రప్రదేశ్ బి జె పి కొత్త  అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు  భారీ స్వాగతం లభించింది.

ఆయనకు స్వాగతం పలికేందుకు  బి జె పి నాయకులు కార్యకర్తలు కన్నా అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు.

అనంతరం ఆయన గన్నవరం నుండి ర్యాలీ గా విజయవాడ బి జె పి రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరారు.  రాష్ట్ర కార్యాలయం లో పూజలు చేసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.  తరువాత భారీ ర్యాలీ గా గుంటూరు వెళ్ళతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *