టిడిపి వర్ల రామయ్య నోటి దురద ఎలా ఉందో చూడండి (వీడియో)

నోటి దురదకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు టిడిపి నాయకుడు, ఎపి ఆర్టీసి ఛైర్మన్ వర్ల రామయ్య. ఆయన గురువారం ప్రయాణికుల మీద నోరు పారేసుకున్నారు. అంతేకాదు కులం పేరుతో ధూషించారు. మచిలీపట్నం బస్టాండ్ లో ఆకస్మిక తనిఖీలు చేసిన వర్ల రామయ్య ఒక యువకుడిని కులం పేరుతో ధూషించారు. ఆ సమయంలో బస్సులో మొబైల్ చూస్తూ వర్ల రామయ్యను ఆ యువకుడు పట్టించుకోలేదు.

ఆయన ఆ యువకుడిని ఏ కులం అని అడగ్గా ఎస్సీ అని చెప్పాడు ఆ యువకుడు. మాలనా, మాదిగనా వివరంగా చెప్పు అని ప్నశ్నించారు వర్ల. దానికి తాను మాదిగ అని జవాబు చెప్పాడు ఆ యువకుడు. దీంతో వర్ల రామయ్య స్పందిస్తూ ఏమన్నాడో కింద వీడియోలో చూడండి. రామయ్య కామెంట్స్ తో సహచర టిడిపి నేతలే కాదు ప్రయాణీకులు కూడా ఖంగుతిన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *