ఈమె రంగస్థలం సమంతనే మించిపోయింది (వీడియో)

పిట్ట కొంచెం కూత ఘనం అని మనం వింటూ ఉంటాం. ఈ అమ్మాయి ఆ సామెతను నిజం చేసింది. రంగస్థలం సినిమా లో రంగమ్మ మంగమ్మ అనే పాటకు తనదైన స్టయిల్లో డ్యాన్స్ చేసి దుమ్ము దులిపేసింది. ఈ అమ్మాయి డ్యాన్స్ సినిమా పాట కంటే అద్భుతంగా సాగింది.

ఈ చిన్నారి ఒక్కతే చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఈ చిన్నారి ఇంటి మిద్దె మీద రంగమ్మ మంగమ్మా.. పాటకు ఎంత చక్కగా డ్యాన్ చేసిందో మీరూ ఒక లుక్కేయండి. ఈ డ్యాన్స్ వీడియో పైన ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *