టిడిపి ప్రభుత్వంలో ఉన్న బిజెపి మంత్రి కామినేని శ్రీనివాస్, పైడికొండల మాణిక్యాల రావు ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. వారు తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి సమర్పించారు.
టిడిపి మంత్రులు గంటశ్రీనివాస్, అచ్చన్నాయుడుల కు వారు వీడ్కోలు కూడా చెప్పారు.
మాణిక్యాల రావు రాజీనామా లేఖ