నాగార్జున, ఆర్ జివి ‘ఆఫీసర్ ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

మంత్రి హరీష్ కూడా  ఆ అధికారిని చూసి షాక్ అయ్యారు. నేను ఇక్కడికి వచ్చినట్లు నీకెలా తెలిసిందని ఆశ్యర్యపోతూ ప్రశ్నించారు. నేను ఎస్సై కే చెప్పలేదు. నీకెలా తెలుసుఅని అడిగారు.  ఆ సంభాషణ  వీడియో ఇది.

నాగార్జున అక్కినేనితో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ‘ఆఫీసర్ ’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలయింది. గన్ గురి పెట్టి నాగార్జునచాలా సీరియస్   పోలీసాఫీసర్ లాగా  కనబడతాడు ఈ పోస్టర్ లో.ఈ చూపులను బట్టి నాగార్జున చాలా సీరియస్ అధికారి అని, నిజాయితీ పరుడని అర్థమవుతుంది. పూర్తి యాక్షన్ డ్రామాగా ఉండటమే కాకుండా ధ్రిల్లర్ కు కావలసిన సరంజామా అంతో ఈచిత్రంలో దట్టించి వర్మ రూపొందిస్తున్నాడు. ముంబాయి, హైదరాబాద్ లో చిత్రీకరణ జోరుగా సాగింది. మే 25న చిత్రం విడుదలవుతుందని చెబుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *