‘మేడిన్ ఆంధ్రా’ కారు వచ్చే ఏడాది విడుదల

విశాఖపట్నం : సీఐఐ భాగస్వామ్య సదస్సు-2018 ముగిసింది. ఈ  ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం ముఖ్యాంశాలు:

 

**వచ్చే ఏడాది కియా తొలి కారు బయటికి రానున్నది. కియా కారు భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్‌లోకి వెళ్లబోతోంది.

**సీఐఐ భాగస్వామ్య సదస్సు-2018లో మొత్తం మూడురోజుల పాటు కుదిరిన ఒప్పందాలు 734

**మొత్తం పెట్టుబడుల విలువ రూ. 4,39,765 కోట్లు.

**ఈ పెట్టుబడులతో మొత్తం 11,02,125 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు.

**పరిశ్రమలశాఖలో 129 ఒప్పందాలు, పెట్టుబడులు రూ.58,337 కోట్లు, 1,31,682 మందికి ఉద్యోగ ఉపాధి.

**గనుల శాఖలో 31 ఒప్పందాలు, పెట్టుబడులు రూ.12,227 కోట్లు, 16,225 మందికి ఉపాధి.

**ఈ అండ్ సీ శాఖలో 75 ఒప్పందాలు, పెట్టుబడులు రూ.30,050 కోట్లు, మందికి ఉపాధి.

**ఈడీబీలో 144 ఒప్పందాలు, రూ.1,51,400 కోట్ల పెట్టుబడులు, 1,52,496 మందికి ఉపాధి.

 

** ఈడీబీలో 144 ఒప్పందాలు, రూ.1,51,400 కోట్ల పెట్టుబడులు, 1,52,496 మందికి ఉపాధి.

**ఆహార శుద్ధి శాఖ లో 165 ఒప్పందాలు, రూ.3,100 కోట్ల పెట్టుబడులు, 47 వేల మందికి ఉద్యోగ ఉపాధి.

**నెడ్ క్యాప్‌లో 38 ఒప్పందాలు. రూ.78,935 కోట్ల పెట్టుబడులు, 24,411 మందికి ఉద్యోగవకాశాలు.

**సిర్‌డీఏలో 37 ఒప్పందాలు, రూ.4964 కోట్ల పెట్టుబడులు, 78,680 మందికి ఉద్యోగాలు.

**ఐడ్ఐ శాఖలో 4 ఒప్పందాలు, రూ.5,968 కోట్ల పెట్టుబడులు, 5,450 ఉద్యోగాలు.

** పర్యాటక రంగంలో 49 ఒప్పందాలు, రూ.5.002 కోట్లు పెట్టుబడులు, 30,338 మందికి ఉద్యోగాలు.

**ఎస్‌డీసీ కుదుర్చుకున్న ఒప్పందాలు 19, లక్షమందికి శిక్షణ
** టిడ్కో 18 ఎంవోయూలు, రూ.40.013 కోట్ల పెట్టుబడులు, 3,80,750 మందికి ఉపాధి.

**వైద్యారోగ్య శాఖలో 25 ఎంవోయూలు, రూ.5090 కోట్ల పెట్టుబడులు, 4750 మందికి ఉద్యోగ ఉపాధి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *