తెలుగు హీరోల ఇజ్జత్ తీసిన టివి యాంకర్ (వైరల్ వీడియో)

తెలుగు సినీ హీరోల ఇజ్జత్ తీసి పారేశారు ఒక న్యూస్ ఛానెల్ యాంకర్. ఆ ఛానెలో లైవ్ లో మాట్లాడిన యాంకర్ సినీ హీరోలను కడిగి పారేశారు. న్యూస్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వబోమని సినీ హీరోలు నిర్ణయించాన్ని ఆ యాంకర్ స్వాగతించారు. పొగడ్తలు తప్ప ఇంకేం ఉండని ఆడియో ఫంక్షన్లను కూడా బ్యాన్ చేస్తే మంచిదేనన్నారు.

తమిళ హీరోలను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. అంతేకాదు హీరోల ఫ్యాన్స్ కు కూడా గట్టి మెసేజ్ ఇచ్చారు సదరు టివి యాంకర్. టివి యాకర్ ఏమన్నారో పైన వీడియోలో ఉంది చూడండి. షేర్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *