కరీంనగర్ లో కోదండరాం అరెస్ట్ (వీడియో)

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంను క‌రీంన‌గ‌ర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సడక్ బంద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన‌ను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి వద్ద జరిగిన ఆందోళనలో కోదండరాం పాల్గొన్నారు. అయితే ఆందోళనకు అనుమతి లేదంటూ కరీంనగర్ పోలీసులు కోదండరాంతో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *