Home political తెలుగు మీడియాపై రేవంత్ ఆగ్రహం (వీడియో)

తెలుగు మీడియాపై రేవంత్ ఆగ్రహం (వీడియో)

216
0
SHARE

తెలంగాణలో తెలుగు మీడియా దౌర్భాగ్యమైన స్థితిలోకి చేరిందని విమర్శించారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. మీడియా మేనేజ్ మెంట్లు పాలకులను చూస్తే గజగజ వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో పిత్తుగంత పాత్ర కూడా లేని సంతోష్ కు రాజ్యసభ సీటు ఇస్తారని తెలుగు మీడియా కోడై కూస్తోందని మండిపడ్డారు. మీడియాకు ఎందుకంత దుర్భుద్ధి అని ప్రశ్నించారు. మీడియా గురించి ఇంకా మరింత ఘాటుగా రేవంత్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ను వీడియో లో చూడండి.