గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రెండు పార్టీల నేతలు వీధి పోరాటానికి దిగారు.
జిల్లాలోని శ్రీనివాస పురం లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు మరణయాధులతో పరస్పర దాడులు చేసుకున్నారు.
ఘర్షణలో పలువురికి గాయాలు అయ్యాయి. పలువురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
గ్రామంలో పోలీసులు పికిటింగ్ ఏర్పాటు చేశారు. కింద వీడియో చూడొచ్చు.
ఇది కూడా చూడండి
ఇదేంటో చూడండి