భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి

భద్రాచలం  శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం  లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో ఈరోజు స్వామివారు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు దర్శన మిస్తున్నారు