కే.ఎ.పాల్ మరో ఫన్నీ వీడియో… చూడండి

శాంతి ప్రవక్తగా ఉండి ప్రపంచ దేశాలను ఏలిన కే.ఎ.పాల్ తాజాగా రాజకీయ నాయకుడి అవతామెత్తారు. కానీ శాంతి ప్రవక్తగా ఎంతగా పేరు తెచ్చుకున్నారో రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత జోకర్ గా మారిపోయారు. చిత్రవిచిత్రమైన చర్యలతో రోజురోజుకూ రాజకీయాల్లో నవ్వుల పాలవుతున్నారు.

మొన్నటికి మొన్న తన ప్రజాశాంతి పార్టీ నుంచి తానే సిఎం అవుతానని అన్న ఆయన తర్వాత అనేక సందర్భాల్లో పొలిటికల్ కామెడీ చేశారు. తాజాగా ఆయన ఓటేసిన ఆనందంలో ఏం చేశాడో తెలియక చిందులేస్తూ రోడ్లపై పరుగులు తీశారు.

ఓటేసిన ఆనందంతో కే.ఎ.పాల్ ఎలా పరుగులు తీస్తున్నారో కింద వీడియో ఉంది చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *