Home Breaking సొగుసు చూడతరమా! హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ఫోటోలు

సొగుసు చూడతరమా! హైదరాబాద్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ఫోటోలు

51
0
SHARE
దుర్గం చెరువును రాయదుర్గం చెరువు అని కూడా పిలుస్తారు.
ఈ బ్రడ్జి హైదరాబాద్ కు తాజాగా తొడిగిన అభరణం
ఈ బ్రిడ్జి  పొడవు 238 మీటర్లు. నిర్మాణానికి అయిన ఖర్చు రు.  180 కోట్లు.
స్ట్రటజిక్ రోడ్ డెవలప్ ప్రోగ్రాం కింద ఈ వంతెన నిర్మాణం జరిగింది.
వారాంతంలో ఈ వంతెన మీద వాహనాలను అనుమతించరు. కేవలం పాదచారులకే.
హైదరాబాద్ ఐటికారిడార్ నుంచి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 ను ఈ వంతెన కలుపుతుంది.