కోవాగ్జిన్, కోవిషీల్డ్ లలో ఏ వ్యాక్సిన్ మంచిది: డాక్టర్ జతిన్ కుమార్ వివరణ

కోవాగ్జిన్, కోవిషీల్డ్, ఫైజర్, స్పుత్నిక్ ఇలా చాలా వ్యాక్సిన్ లు అందుబాటులోకి వస్తున్నాయి.  ఇందులో ఏది మంచిది? ఏది తీసుకోవాలి? గర్భిణీలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? జలుబు, దగ్గు ఉన్నపుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? కోవిడ్ బారిన పడి బయట పడిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలా?

బిపి, షుగర్, గుండె జబ్బులు, అస్తమా, క్యాన్సర్ వంటి జబ్బులున్న వారు వ్యాక్సిన్ తీసుకోవచ్చా?  ఇలా కోవిడ్ వ్యాక్సిన్ మీద ప్రజలలో ఎన్నో అనుమానాలుంటాయి.

80, 90 సంవత్సరాలు పైబడ్డ వయోవృద్ధులు తీసుకోవాల్సిన  అవసరం ఉందా?

కొందరయితే, వ్యాక్సిన్ తీసుకోనవసరం లేదని భావిస్తున్నారు.

అయితే, మీ కోసమే కాదు, సమాజం కోసం  ప్రతి ఒక్కరు  వ్యాక్సిన్ తీసుకోవాలంటున్నారు డాక్టర్ జతిన్ కుమార్.  ప్రజారోగ్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న డాక్టర్ జతిన్ కుమార్ (హైదరాబాద్ ) అనుమానాలకు వివరణ ఇస్తున్నారు. వీడియో చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *