Home Breaking బ్రిటిష్ ప్రధానికి బొరిస్ జాన్సన్ కు కరోనో వైరస్ జబ్బు

బ్రిటిష్ ప్రధానికి బొరిస్ జాన్సన్ కు కరోనో వైరస్ జబ్బు

31
0
బ్రిటిష్ ప్రధాన మంత్రి బొరిస్ జాన్సన్ కు కరోనా వైరస్ సోకింది.పరీక్ష ల్లో ఆయన కరోనా పాజిటివ్ అని తేలింది.దీనితో ఆయన స్వీయ ఏకాంతవాసానికి వెళ్లిపోయారు. అయినప్పటికీ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షిస్తూనే ఉంటారు.
’గత 24 గంటలుగా నేను ఒక మాదిరి జబ్బు లక్షణాలతో ఉన్నాను. పరీక్షిస్తే కరోనా పాజిటివ్ అని తేలింది,‘ అని ఆయన ఆయన చెప్పారు.
“Over the last 24 hours, I have developed mild symptoms and tested positive for coronavirus. I am now self-isolating, but I will continue to lead the government’s response via video conference as we fight this virus”.
జాన్సన్ వయసు 55 సంవత్సరాలు. గురువారం నాడు కామన్స్ (లోక్ సభ) ఛేంబర్ ప్రశ్నోత్తరాల సమయంలో పాల్గొని వచ్చాక ఆయనలో కొద్దిగా కోవిడ్-19 లక్షణాలు కనిపించాయని ప్రధాని నివాసం ప్రతినిధి ఒకరు వెల్లడిచారు.
దీనితో ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహామేరకు ప్రధాని సెల్స్ ఐసోలేషన్ కు వెళ్లారని ఆయన వెల్లడించారు.
ప్రధాని శాంపిల్స్ ప్రధాని నివాసంలోనే చేశారు.

 

ఇది కూడా చదవండి

Philippines Army Chief Tests Corona Positive