సంక్రాంతికి ఎపిఎస్ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు

సంక్రాంతి పండుగకు పొరుగు రాష్ట్రాల నుండి ఏ.పి.లోని సొంతూళ్ళకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC ప్రత్యేక బస్సులు నడిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది.
దీనికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్)  కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి అందించిన వివరాలు:
*పొరుగు రాష్ట్రాలు/నగరాల నుండి ఎ.పి.కి  2021 జనవరి 8 నుండి 13 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతారు.
*హైదరాబాద్ మరియు తెలంగాణ లోని ఇతర ప్రాంతాల నుండి 1251 బస్సులు,
*బెంగుళూరు నుండి 433 బస్సులు,
*చెన్నై నుండి 133 బస్సులు నడుపుతారు.
*ఏ.పి.లోని ఇతర జిల్లాల నుండి విజయవాడకు 201 బస్సులు,
*విశాఖపట్నం కు 551 బస్సులు
*.పి.లో అంతర్గతంగా వివిధ జిల్లాల మధ్య 1038 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *