బెంగుళూరులో డా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ క్రింద మొదటి గుండె మార్పిడి సక్సెస్

పొరుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రోగులు చేయించుకునే శస్త్ర చికిత్సలకు ఆరోగ్యశ్రీని వర్తింపచేశాక తొలి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా జరిగింది. చిత్తూరు…