విశాఖలో పవన్ కల్యాణ్ నిరసన కవాతు (గ్యాలరీ)

2014  విభజన చట్టం హమీలను కేంద్రం అమలు చేయనందుకు నిరసనగా పవన్ నేతృత్వంలో నేడు విశాఖలో నిరసన కవాతు జరిగింది. ఇవే…