’చాకలి అయిలమ్మ పోరాట చరిత్రని పాఠ్యాంశంలో చేర్చాలి‘

-నల్లెల్ల రాజయ్య ఈ రోజు తెలంగాణ వీరనారి,విస్నూరు దొరను గడగడలాడించి వాని గుండెల్లో గుబులు రేపిన చాకలి (చిట్యాల)ఐలమ్మ వర్ధంతి సందర్భంగా…