ఈ సిఎం కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు (వీడియో)

ప్రజాగ్రహం ముందు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు నిలబడవు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఆగలేవు. తుపాకులు ఏమీ చేయలేవు. బాడీగార్డులు అడ్డుకోలేరు. ప్రజాస్వామ్యంలో…