హుజూర్ నగర్ లో టిఆర్ ఎస్ ముందంజ, ఇక ఆర్టీసి సమ్మె ఎటువోతుంది?

ఒక వైపు టిఆర్ ఎస్ వర్గాల్లో ఆనందోత్సోహాలు. ఎందుకంటే,హుజూర్ నగర్ ఎన్నికల్లో  ఆ పార్టీ అభ్యర్థి  సైదిరెడ్డి విజయం వైపు దూసుకుపోతున్నాడు,…