ఒక ఆదివాసీ భూమిని ఎలా కాజేస్తున్నారంటే….

అధికారుల అండతోనే ఆంధ్రప్రదేశ్ లో తాత తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములనుంచి ఆదివాసీలను గెంటివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మొక్కలు నాటాలంటూ బతుకులు బుగ్గి చేస్తున్నారు!

(వడ్డేపల్లి మల్లేశము) ఈనెల 9వ తేదీన అంతర్జాతీయ స్థాయి ఆదివాసుల దినోత్సవం జరుపుకోనున్న సందర్భంలో ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో పోడు…