ఈ రోజు ‘బ్రహ్మగుండం‘కు ట్రెకింగ్…

(భూమన్) బ్రహ్మగుండం తిరుపతి నుండి 20 కి.మీ దూరం. మామండూరు చేరుకొనక మునుపే రోడ్డుకు ఎడమవైపున ‘ప్రకృతి బాట’ అనే బోర్డు ఉంటుంది.…