వృద్ధుల ప్ర‌త్యేక ద‌ర్శ‌నం ఇంకా లేదు : టిటిడి

వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాల‌ను తిరుమల ఆలయంలో ఇంకా పునరుద్ధరించలేదని తిరుమల తిరుపతి దేవస్థానాల (టిటిడి) బోర్డు వివరణ…