తెలుగుభాష (కవిత)

తెలుగుభాష తే.దేశభాషలందు తేజరిల్లెడుభాష అందచందముల “అజంతభాష” పలుకులందుతేనె లొలుకుచుండెడిభాష పలుకవలయుగాదె *తెలుగుభాష* పదము పదము చూడ ముదమైన నడకయే పలుకు పలుకు…