‘సొమ్మొకరిది , సోకొకరిది’, ఒక తెలంగాణ సగటు ఉద్యోగి ఆవేదన

(తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్) సొమ్మెవ్వంది-సోకెవ్వంది., కూతలెవ్వనియ్-కోతలెవ్వనియ్., రాతలెవ్వనియ్-చేతలెవ్వనియ్, దొరెవ్వడో-బానిసెవ్వడో. అదే విషయం సగటు ఉద్యోగులుగా మేము అడుగుతున్నాం. పొట్ట కూటి కోసం…