తెలంగాణ యూనివర్శిటీలు తలలేని మొండెేలయ్యాయి: డా. శ్రవణ్ దాసోజు

తెలంగాణలో యూనివర్శిటీలన్నీ తల లేని మొండేల్లాగా తయారయ్యాయని ఎఐసిసి ప్రతినిధి ప్రొఫెసర్ శ్రవణ్ దాసోజు వర్ణించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాలకు వెంటనే వైస్…