`స‌మ్మోహ‌నం` కోసం తన పాత్రకు తానే డ‌బ్బింగ్ చెబుతున్నహీరోయిన్  

సుధీర్‌బాబు, అదితీరావు హైద‌రి జంట‌గా  మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం `స‌మ్మోహ‌నం`.  శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్…