(JNR) ఏదో పనిమీద వచ్చి కర్నూలు జిల్లాలోని ఒక పల్లెటూర్లో లాక్ డౌన్ లో చిక్కుకున్నాను. పనేమీ లేదు గాని, కొండ…