ఆంధ్రలో వెల్ ఫేర్ హాస్టళ్లను మూసేస్తారా? విద్యార్థుల్లో ఆందోళన

జగనన్న వసతి దీవెన పేరుతో  ఈ రోజు ప్రారంభమయిన కార్యక్రమం  సంక్షేమ హాస్టళ్లను ఎత్తివేసేందుకు దారితీస్తుందేమోననే ఆందోళన  ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల్లో మొదలయింది.…