‘అదానీ’ పేరే లేకుండా ప్రభుత్వ స్పందన  

ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో ఆదాని ప్రస్తావనే లేదు. అసలు దేశంలో  అదానీ కుంభకోణం జరిగిందన్న సోయి కూడాలేదు