30ల‌క్ష‌ల వ్యూస్‌తో `శంభో శంకర` టీజర్ హ‌వా

కాల‌కూట విషాన్ని కంఠంలో పెట్టుకుని మృత్యువును జ‌యించిన ఆ ప‌ర‌మ‌శివుడి పేరు పెట్టుకున్న శంక‌రుడినిరా!.. చావు లేదు..!! అంటూ అదిరిపోయే ఎంట్రీ…