సరి లేరు నాకెవ్వరూ….సినీ జైత్రయాత్ర మధ్యలోనే మానేసిన నటి

(అహ్మద్ షరీఫ్) అమెరికా, వర్జీనీయా పాలీటెక్నిక్ యూనివర్సిటీ లో బడ్జెటింగ్ ఆఫీసర్, విజయలక్ష్మి ని కలిసి “ఎలావున్నారు?” అని తెలుగులో కుశలమడిగితే…