మహిళకు ఒక మహత్తర నివాళి… హిందీపాట

పురుషులుగా ఎంత జులుం చేసినా సహించాలే తప్ప, ఆమె వెక్కిళ్ళు కూడా కనీసం బయటకు వినపడకూడదు. కన్నీటి చారికలు కనిపించకూడదు.