శబరిమల వెళ్లి తీరతానంటున్న తృప్తి దేశాయ్, ఇంతకీ ఎవరీ తృప్తి దేశాయ్?

ప్రార్థనా స్థలాల్లో మహిళల ప్రార్ధించేందుకు హక్కుండాలని ఉద్యమిస్తున్న మహిళ తృప్తి దేశాయ్. 2010లో  భూమాత రణరంగిణి సేన (Bhumata Ranrangini Brigade)…